సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:19 PM
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటించగా, ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రావచ్చని టాక్. ఈ వార్తలపై బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News