సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 03:53 PM
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' చిత్రంపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దయనీయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ ప్రమోషన్స్ చేయవద్దని ప్రభాస్ తన టీంకు సూచించినట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్లు సమాచారం. సినిమా విడుదలై సూపర్ హిట్ అయితేనే ప్రమోషన్స్ చేయాలని, మంచి లాంగ్ రన్ వస్తుందని ప్రభాస్ అభిప్రాయపడుతున్నాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఒక రోజు ముందు నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి.
Latest News