|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:04 PM
హీరో నాగచైతన్య తండ్రి కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నటుడు నాగార్జున ఖండించారు. సరైన సమయంలో చెబుతానని, తాను చెప్పిన సమాధానాన్ని మరోలా అర్థం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అటు కోడలు శోభిత అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటారని, ఆమె రాకతో తమ జీవితాల్లోకి సంతోషం వచ్చిందని తెలిపారు.
Latest News