|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:01 PM
నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 'స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. సామాన్లు కనిపించే బట్టలు వేసుకోవద్దు' అంటూ వ్యాఖ్యానించారు. శివాజీకి వ్యాఖ్యకు తాజాగా నటి అనసూయ కౌంటర్ ఇచ్చింది. అనసూయ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 'ఇది మా బాడీ.. మీది కాదు. మాకు నచ్చినట్లు మేం ఉంటాం' అని పోస్ట్ చేసింది.
Latest News