|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 03:18 PM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' చిత్రం మంచి స్పందన రాబట్టుకుంది. డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో కూడా అద్భుతమైన ఆదరణ పొందుతోంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు సినిమాల్లో నవంబర్ 1 ర్యాంకింగ్‌లో నిలిచినట్టు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో టాప్ 10లో చోటు దక్కించుకుంది.
Latest News