|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 02:42 PM
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్, తన 'నా అన్వేషణ' ఛానెల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల గరికపాటి, శివాజీ, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీనితో 2 లక్షల మందికి పైగా అతన్ని అన్ సబ్స్క్రయిబ్ చేశారు. అన్వేష్ క్షమాపణ చెప్పినప్పటికీ, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతని ఛానెల్ కు రిపోర్ట్ చేస్తున్నారు. దేశంపై కూడా తీవ్ర విమర్శలు చేసిన అన్వేష్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Latest News