|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 07:20 PM
బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ యాంకర్ అరియానా గ్లోరీ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అసలు పేరు అర్చన అని, కష్టాల వల్ల పేరు మార్చుకున్నట్లు తెలిపారు. డబ్బుల కోసం రూ.1800 జీతానికి పన్నీరు చల్లే జాబ్ చేసినట్లు, రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బందులు పడినట్లు వివరించారు. యాంకరింగ్ అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. క్రిస్టియన్‌గా పెరిగినా, ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇష్టమని. ఆయన ప్రత్యక్షమైతే తనను తీసుకెళ్లిపోమని కోరుకుంటానని, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎమోషనల్ అయ్యారు.
Latest News