|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 02:53 PM
దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కొత్త సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో, సుకుమార్ సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రం 'జగడం' అని, అందులో సుకుమార్ తన బెస్ట్ వర్క్ ఇచ్చారని, ప్రతి ఫ్రేమ్ బాగుందని దర్శకుడు రాజమౌళి తెలిపారు. సుకుమార్ తనకి పోటీ ఇచ్చే దర్శకుడని రాజమౌళి చెప్పడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 'వారణాసి' సినిమా చేస్తున్నారు.
Latest News