|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 10:40 AM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ, తెలంగాణ మహిళా కమిషన్ ముందు శనివారం నాడు హాజరుకానున్నారు. తన వ్యాఖ్యల్లోని అసభ్య పదాలకు క్షమాపణలు కోరినప్పటికీ, ఆ రెండు పదాలు తప్ప మిగతా వ్యాఖ్యలన్నీ సరైనవేనని శివాజీ వాదిస్తున్నారు. తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, తన స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉంటానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఆయనకు బుద్ధి చెబుతుందో లేదో చూడాల్సిందే.
Latest News