|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 06:37 PM
శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చిత్ర బృందం 'నాన్ కాంట్రవర్షియల్ సక్సెస్ మీట్' పేరుతో శుక్రవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి, సినిమాను ఆదరించాలని కోరారు. 'హనుమాన్' నిర్మాత ఈ సినిమాను చూసి విడుదల చేశారని, ఇది కొన్ని తరాలకు ఒకసారి వచ్చే సినిమా అని దర్శకుడు నీలకంఠ అన్నారని తెలిపారు.
Latest News