|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 04:40 PM
బాలీవుడ్ యాక్షన్-స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల 'ధురంధర్' చూసి ఫిదా అయ్యానని, ఇది ఊపిరి ఆపేలా ఉందని, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందన్నారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ నటన అదరగొట్టారని తన ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కూడా ఆమె ప్రశంసించారు.
Latest News