|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 08:13 PM
గ్లామర్, పర్ఫామెన్స్ తో పాటు కమర్షియల్ లెక్కల్లోనూ హీరోయిన్లు హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఫామ్‌లో ఉండగానే బ్రాండింగ్స్‌తో బాగా సంపాదిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార బ్రాండింగ్స్‌లో దూసుకుపోతూ, ఒక్కో యాడ్‌కు 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న ఆమె, బ్రాండ్ ప్రమోషన్స్‌లో అదే జోరు కనబరుస్తున్నారు.
Latest News