|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 10:50 AM
తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు విజయం సాధించారు. 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్‌లో 31 మంది, మన ప్యానెల్‌లో 17 మంది విజయం సాధించారు.
Latest News