|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 11:01 AM
కొత్త ఏడాది జనవరి 1న పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. శ్రీనందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ', అవినాశ్ తిరువీధుల హీరోగా నటించి, తెరకెక్కించిన 'వనవీర', శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన '45' చిత్రాలు విడుదల కానున్నాయి. అలాగే వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రం 4కెలో పునఃవిడుదల కానుంది. జనవరి 2న 'ఘంటసాల ది గ్రేట్' మరియు 'నీలకంఠ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Latest News