|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 07:32 PM
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లవ్ & వార్' సినిమా విడుదల మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా, ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది చివర్లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మొదట రూ.250 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలని భావించినా, ఆలస్యం కారణంగా బడ్జెట్ రూ.100 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Latest News