|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 01:45 PM
ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించి, ఆ తర్వాత సినిమాలకు దూరమైన రేణు దేశాయ్, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో పాటు 'బ్యాడ్ గర్ల్స్' సినిమాలో నటించారు. అయితే, మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం తనను సంప్రదించినా, వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని రేణు దేశాయ్ తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమాలతో పాటు, రేణు దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Latest News