|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 07:20 PM
నటి తాప్సీ పన్ను బాలీవుడ్‌లోని పీఆర్ వ్యూహాలపై తీవ్ర విమర్శలు చేశారు. తమ సినిమాల విజయం కంటే, ఇతర సినిమాలను దెబ్బతీయడంపైనే కొందరు ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. కొన్ని పీఆర్ టీమ్‌లు తమ చిత్రాలకు హైప్ క్రియేట్ చేయకుండా, ఇతర సినిమాలపై నెగెటివ్ రివ్యూలను ప్రమోట్ చేస్తున్నాయని తాప్సీ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News