|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 10:12 AM
నటి డింపుల్ హయాతి తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 'ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది' అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు ఆమె 'నాకు పెళ్లి కాలేదు' అని బదులిచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్ పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్ ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె తెలిపారు. డింపుల్ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Latest News