|
|
by Suryaa Desk | Tue, Nov 14, 2023, 10:37 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'. ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్లో క్రేజీ టీమ్ ఆర్సీబీతో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. విరాట్ కోహ్లి, మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ లతో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News