|
|
by Suryaa Desk | Tue, Nov 14, 2023, 02:17 PM
స్టార్ హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరు పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తమన్నా గతంలో ప్రకటించినా చివరికి పెద్దల ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎంగేజ్మెంట్, ఫిబ్రవరిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది.
Latest News