|
|
by Suryaa Desk | Mon, Feb 26, 2024, 02:05 PM
‘కెప్టెన్ మార్వెల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కెన్నెత్ మిచెల్ (49) శనివారం కన్నుమూశారు. లాటరల్ స్క్లెరోసిస్ వ్యాధితో బాధపడుతూ లాస్ ఏంజిల్స్‌లో తుదిశ్వాస విడిచారు. మిచెల్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018లోనే ఆయన ఈ వ్యాధి బారిన పడ్డారు. కాళ్లు, చేతుల కండరాలు క్షీణించిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తాయి
Latest News