![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 03:51 PM
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కింగ్‌స్టన్’. దివ్య భారతి హీరోయిన్‌గా నటించగా.. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది
Latest News