సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 04:01 PM
స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగే ప్రత్యేక పూజలో ఆమె పాల్గొన్నారు. దీంతో అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సమంత ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' మూవీ నటులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా సమంత తిరుపతిలోని ఓ కాలేజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
Latest News