సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 11:17 AM
మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పారు. నమ్రత కుటుంబంతో కలిసి ఇటీవల ఇటలీలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రియాంక రోమ్‌లో ‘ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్’ షోను నమత్ర కోసం ప్రత్యేకంగా ప్రదర్శింప జేశారు. షోలో ప్రియాంక భర్త నిక్ జొనాస్ పెర్ఫామ్ చేశారు. దీంతో ప్రియాంకా చోప్రాకు నమత్ర కృతజ్ఞతలు తెలిపారు.మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMB 29)లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒడిశాలో జరిగిన చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.
Latest News