సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:33 PM
పెళ్లిపై తనకు స్పష్టమైన ఆలోచనలు లేవని నటి త్రిష తెలిపారు. వివాహం జరిగినా ఓకే, కాకపోయినా పెద్దగా ఫర్వాలేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన త్రిష, జీవితంలో పెళ్లి తప్పనిసరి కాదని చెప్పారు. అయితే, డార్లింగ్ ప్రభాస్, త్రిష మంచి ఫ్రెండ్స్.. వాళ్లు డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వారి ఫోటోలను జత చేస్తూ, నెట్టింట నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.
Latest News