సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:42 PM
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉంది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఉన్న కనకవస్త్ర సిల్క్స్ దుస్తుల షోరూంను ప్రారంభించారు. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News