సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:08 PM
మహిళలు నెలసరి సమయంలో ఎంతో మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటారని నటి జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అబ్బాయిలు ఒక్క క్షణం కూడా భరించలేరని అన్నారు. అయితే కొంతమంది ఈ బాధను చులకనగా చూస్తారని, అలాంటి దృక్పథం మార్చుకోవాల్సిన అవసరం ఉందని జాన్వీ స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోయిన్లు ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే.
Latest News