సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 11:42 AM
కళాతపస్వి కె.విశ్వనాథ్ జయంతి నేడు. తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈయన సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. సౌండ్ రికార్డిస్ట్‌గా జీవితం ప్రారంభించి దర్శకునిగా ఎన్నో అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. 1992లో రఘుపతి వెంకయ్య, 1992లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.
Latest News