![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:32 PM
నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లను.
చెంచు పెంటలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చెంచు ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. చెంచుపెంటలలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.