![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 02:22 PM
హోలీ పండుగ సందర్భంగా రిషారియా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరిని ఒక్కచోట.
చేర్చే ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్దంగా హోలీ నిర్వహించుకోవాలని సూచించారు.