![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 02:26 PM
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండగ సంతోషం, సంబరమనే.
సప్తవర్ణాలతో నిండిన ఇంద్రధనస్సు రంగులు పులుముకోవాలని.. ప్రజలందరి జీవితాలు పాడిపంటలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.