![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:57 PM
హైదరాబాద్ ధూల్‌పేట్‌లో శుక్రవారం గంజాయి కలకలం రేగింది. ఐస్‌క్రీమ్‌లు, స్వీట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. హోలీ సందర్భంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతుండగా.
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి బాల్స్ కలిపి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సత్యనారాయణ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.