![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 10:39 AM
లా అండ్ ఆర్డర్ అమలులో వనపర్తి జిల్లా ముందుండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. వనపర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ. పోలీసు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అందులో భాగంగా వనపర్తి జిల్లాలో 502పడకల ఆస్పత్రి మంజూరు చేశారన్నారు.