![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 12:08 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏఆర్ఆర్ క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 4, 50, 000 విలువైన చెక్కులను పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.