ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:18 PM
మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన పలువురు సీపీఎం నాయకులను స్థానిక జన్నారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద అసంఘటిత రంగం కార్మికులకు సామాజిక భద్రత.
వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాల అమలుపై సీపీఎం మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు వెళ్లకుండా శుక్రవారం ఉదయం జన్నారం పట్టణానికి చెందిన సీపీఎం నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, దాసండ్ల రాజన్నను పోలీసులు అరెస్టు చేశారు.