ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:21 PM
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో రైల్వే సైడింగ్ అడిషనల్ లేబర్ గా పనిచేస్తున్న కార్మికులపై పీడబ్య్లుఐ బాలరాజు కార్మికులపై అసహనం తెలుపుతూ పనిలో ఒత్తిడి తెస్తూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు.
పనికిరావద్దని పదేపదే కార్మికులని తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్న మేనేజ్మెంట్ పీడబ్య్లుఐ బాలరాజుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం అడిషనల్ లేబర్ నిరసన తెలిపారు.