ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:27 PM
నారాయణపేట మండలం రెడ్యానాయక్ తండాలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు డిఎస్పీ లింగయ్య శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్య శారు రాథోడ్ (20) అంటే ఇష్టం లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో భర్త వినోద్ నాయక్ ఈనెల 19 న రాత్రి ముందస్తు పథకం మేరకు భార్య గొంతు నులిమి హత్య చేశాడని చెప్పారు. నిందితుడిని రిమాండ్ చేశామని చెప్పారు.