ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:31 PM
పదవ తరగతి పరీక్షల మొదటి రోజే జిల్లా అధికారులు అబాసు పాలయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పేపర్ బదులుగా హిందీ పేపర్ ప్రశ్నాపత్రాన్ని.
ఇచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో ప్రశ్నాపత్రం చూసిన వెంటనే విద్యార్థులు ఖంగుతిన్నారు. వెంటనే డీఈవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు గంటలు పరీక్ష ఆలస్యంగా జరిగింది.