ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:35 PM
ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తూ.. హోటల్ యజమాన్యానికి వరణుకుపుట్టుస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో శుక్రవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కిచెన్‌లో డ్రైనేజీ వాటర్ పొంగుతుందని, ఎక్స్‌పైర్ అయిన కూరగాయలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, మసాలాలను గుర్తించారు. పనిచేస్తున్నవారు కనీసం గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ఉపయోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.