ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:41 PM
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శుక్రవారం అన్నారు. నిర్మల్ రూరల్ మండలం.
రత్నాపూర్ కాండ్లి గ్రామంలో రూ. 20 లక్షలు, లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామంలో రూ. 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.