ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:46 PM
ఇటీవల హర్యానా రాష్ట్రం మధుబన్ లో 73వ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో సెపక్ తక్రా ఆట ఛాంపియన్ షిప్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ టీం తరపున ఆడి బ్రాంజ్ మెడల్ సాధించిన.
ఆసిఫాబాద్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ పొట్ట గోపిని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.