ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:58 PM
పిట్టంపల్లిలో శుక్రవారం సీపీఎం, రైతు సంఘాల నాయకులతో కలిసి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి ఎండిపోయిన వరి పొలాలు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కెటాయింపులలో వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు లేవని అన్నారు.
ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలపై ఆధారపడి విత్తనోత్పత్తి రంగానికి, పకృతి వైపరీత్యాలు, వడగండ్ల వానల వల్ల నష్టపోయే రైతులను ఆదుకోవడానికి కూడా బడ్జెట్ లో చిన్న చూపు ఉందన్నారు.