బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 02:39 PM
ఫసల్వాది గ్రామ శివారులో గల విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ చక్ర అకార దేవాలయం నిర్మాణ పనులను పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వాహకులు మహేశ్వర సిద్ధాంతి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే దేవాలయాన్ని సందర్శించారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పురాతన పద్ధతులతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.