ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:48 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సమీపంలోని కంచా గచ్చిబౌలి భూముల వివాదం 400 ఎకరాల చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని పరిశ్రమల కోసం వేలం వేయాలనుకుంటోంది. ఈ భూమి గచ్చిబౌలి సమీపంలో, HCU దగ్గర ఉంది. దీనివల్ల యూనివర్సిటీకి సంబంధం ఉందా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇది తమ భూమి అని, HCUకి చెందినది కాదని చెబుతోంది. అయితే విద్యార్థులు, పర్యావరణవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.