ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 02:24 PM
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం నుండి నర్సయ్యపల్లి వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ. 2,40,00,000 నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.