ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 02:23 PM
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాలో జాప్యం జరుగుతుందని గ్రామస్తులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌ను ప్రశ్నించారు. నీటి సరఫరా సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించి, పనులు పూర్తి చేయాలని కార్యదర్శికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.