ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:31 PM
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం నాగల్ గిద్ద మండలం పసల్ పాడ్ గేటు వద్ద సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని, తేమశాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.