ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:32 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు నెలకొందని, ఓటర్లలో ఇంకా స్పష్టత రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధిలో జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైందని, దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, హామీల అమలులో విఫలమైందని, రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.