ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:46 PM
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా, జగిత్యాల పట్టణంలో టౌన్ సీఐ కరుణాకర్ వాకింగ్ చేసే ప్రజలను కలిసి, సైబర్ మోసాల నుండి రక్షించుకునే విధానాలపై వివరించారు. ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.