|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 07:18 PM
మెగా బ్రదర్ నాగబాబు పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ, చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ తన కొడుకు వాయువ్ తేజ్ ను లాలిస్తున్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Latest News